Header Banner

ఓటీటీలో మలయాళ సినిమా ఆసక్తిని రేపుతున్న కంటెంట్! ఆ గ్రామంలో చిత్రమైన..

  Wed Apr 23, 2025 15:29        Entertainment

మలయాళంలో ఈ మధ్య కాలంలో విడుదలైన విభిన్నమైన సినిమాలలో 'అం అహః' ఒకటి. జనవరి 24వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. దిలీష్ పోతన్ .. దేవదర్శిని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, థామస్ కె సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. మలయాళంలో దిలీష్ పోతన్ కి మంచి పేరు ఉంది. ఇక దేవదర్శిని తమిళ .. మలయాళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అలాంటి వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోందని తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

లొకేషన్స్ కి .. ఫొటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయని అంటున్నారు. కథ విషయానికి వస్తే .. స్టీఫెన్ రోడ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. తనకి అప్పగించిన పనిని పూర్తిచేయడం కోసం అతను ఓ కొండప్రాంతానికి వెళతాడు. అడవికి సమీపంలోని ఆ గ్రామంలో చిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్టుగా అతని దృష్టికి వస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. త్వరలోనే ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices